Wednesday, December 15, 2010

best logic "less"movie-"leader".





ప్రముఖ నిర్మాత ,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి మొదటిసారి హీరోగా నటించిన చిత్రం "లీడర్" .ఈ చిత్రానికి avm productions నిర్మించగా ,శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు .రిచా,ప్రియ ఆనంద్ హీరోయిన్ లుగా నటించారు.ఈ సినిమా ఫెబృఅరి 19న  విడుదలయింది.రిలీజ్ కాక ముందు నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.మిక్కీ.జే మేయర్ అందించిన సంగీతం  హిట్ అవ్వడం తో అంచనాలు మరింత పెరిగాయి.దానికి తోడు ప్రకాష్ రాజ్ లాంటి నటులు అదనపు ప్రచారం అందించారు.దీంతో ఈ సినిమా పొడిచేస్తుందని  ప్రేక్షకులు అనుకున్నారు.అయితే సినిమా చూసాక అసలు విషయం తెలిసింది.ఆ సినిమా లో పస లేదని.ఈ సినిమా కథ లోకొస్తే సంజీవయ్య ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  హత్య కి గురవుతాడు.ఆయన చివరి కోరిక ప్రకారం అతని కుమారుడు అర్జున్ ప్రసాద్ (రానా)ముఖ్య మంత్రి అవ్వాలనుకుంటాడు.అందుకోసం .mla లను డబ్బులిచ్చి తన కాబినెట్ లో చేర్చుదాం అనుకుంటాడు,దానికి తోడు హీరో బందువైన సుబ్బరాజు కూడా ముఖ్య మంత్రి అవ్వాలనుకుంటాడు.హీరో ఇవ్వనిటిని ఎలా అధికమిస్తాడు అనేది స్టొరీ .అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల సమాజాన్ని ఉద్దరించే సినిమా తీద్దామనుకుని చాల పొరపాట్లు చేసాడు.ముఖ్య మంత్రి పదవిని చిన్న పిల్లలు ఆడుకునే కుర్చీ లాట చేసాడు.హీరో తల్లి కోట ని ముఖ్య మంత్రి  పదవి తన కొడుక్కి ఇవ్వమనంగానే కోట అదేదో కొబ్బరి కాయ ఇచినట్టు ఇచ్చేస్తాడు.అది గాక టీవీ ల్లో వార్తలు చెప్పే సీన్ లు కామెడీ సీన్ ని తలపిస్తాయి.హీరో ముఖ్య మంత్రి పదవి వదిలేసి కొత్త పార్టీ కి ప్రచారం  చేసే సీన్ లు,మరీ సీరియల్ లో సీన్ లలా ఉన్నాయి.వార్తలు చెప్పే రిపోర్టర్లు హీరో చేసే ప్రచారం చూసి అక్కడినుంచే మద్దతు తెలుపుతారు.మొత్తానికి లీడర్ సినిమా ని లాజిక్ లెస్స్ మూవీ గా అనుకోవచు.

Saturday, December 11, 2010

Top 10 telugu cinema songs -2010

ఈ సంవస్తరం లో విడుదలయిన తెలుగు సినిమా ల లోని టాప్ 10 సాంగ్స్ .





1)  sada siva-సదా శివ
   movie name-mahesh khaleja
   song composer-mani sharma
   song  lyrics-raama jogaya sastry
   singers-ramesh vinayagam,karunya
   song choreographer-raju sundaram
   movie director-trivikram srinivas
  my rating-*****
 click the  below  link to download the song
http://www.mediafire.com/?so063ctud6fyu2c






2)nee  yadalo naaku-నీ యదలో నాకు
movie  name-awaara(paiyya)
song composer-yuvan shankar raaja
song lyrics-vennelakanti
singers-yuvan shanker raaja,tanvi
song choreographer-raju sundaram
movie director-linguswamy
my rating-*****
click the below link to download the song
http://www.mediafire.com/?vkb85p7lq24obx4





3)oola oollala(sydney nagaram)-ఊల ఊళ్లల
movie name-orange
song composer-harris jayraj
song lyrics-surendra krishna,kedarnath parimi
singers-karunya,ranina reddy
song choreographer-bosco ceaser
movie director-bhaskar
my rating-****1/2
click the below link to download the song
http://www.mediafire.com/?akbngznt5jm25m1





4)inka eedo-ఇంకా ఏదో
movie name-darling
song composer-g.v.prakash kumar
song lyrics-ananth sriram
singers-suraj,prashantini
song choreographer-kalyan
movie director-a.karunakaran
my rating-****1/2
click the below link to download the song





5)inumulo o hrudayam-ఇనుములో ఓ హృదయం 
movie name-robot(enthiran)
song composer-a.r.rahman
song lyrics-suddhala ashok teja
singers-a.r.rahman,suzzane,kash`n`krissy
song choreographer-dinesh
movie director-shankar
my rating-****
click the below link to download the song
http://www.mediafire.com/?q8nmh2klelkr8kf



6)usure poyenu-ఉసురే పోయెను
 movie name-villian(raavanan)
song composer-a.r.rahman
song lyrics-veturi
singers-karthik
song choreographer-none(goes with the movie)
movie director-mani ratnam
my rating-****
click the below link to download the song
http://www.mediafire.com/?n3jyzw3g1ti





7)ee hrudayam-ఈ హృదయం
movie name-ye maaya chesave
song composer-a.r.rahman
song lyrics-ananth sriram
singers-vijay prakash,suzzane,blaaze
song choreographer-flexi stu
movie director-gautam vasudev menon
my rating-****
click the below link to download the song




8)maham maaye-మహం మాయే 
movie name-komaram puli
song composer-a.r.rahman
song lyrics-chandra bose
singers-javed ali,suchitra,mili nair
song choreographer-ahmed khan
movie director-s.j.surya
my rating-***1/2
click the below link to download the song





9)telugammai-తెలుగమ్మై
movie name-maryada ramanna
song composer-m.m.keeravani
song lyrics-ananth sriram
singers-m.m.keeravani,geetha madhuri
song choreographer-swarna
movie director-s.s.rajamouli
my rating-***1/2
click the below link to download the song






10)meesamunna-మీసమున్న 
movie name-ragada
song composer-s.s.thaman
song lyrics-raama jogaya sastry
singers-shankar mahadevan,rita,hima bindhu
song choreographer-dinesh
movie director-veeru potla
my rating-***
click the below link to download the song

mega power star "o" range love story.




మెగా పవర్ స్టార్ "రామ్ చరణ్ తేజ "లేటెస్ట్ చిత్రం "orange ".రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందించిన  మూడోవ చిత్రం.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ,genelia కథానాయికగా ,నాగ బాబు ఈ సినిమా ని నిర్మించారు.దాదాపు 4౦  కోట్ల budget తో  తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దెగ్గర ఘోర పరాజయం మూటగట్టుకుంది .harris జయరాజ్  సూపర్ హిట్ పాటలు అందించినా ఈ సినిమా విజయానికి సహాయం అందించలేకపోయాయి .మొదటి రోజు ఉదయం ఆట నుంచి ఫ్లోప్ టాక్ ని సంపాదించింది .సినిమా లో పస లేకపోవడమే అసలు కారణం అని సిని వర్గాలు అంటున్నాయి.కాగ, రామ్ చరణ్ కి ఆక్టింగ్ రాదనీ కొందరు తేల్చేసారు .అసలే నష్టాల్లో ఉన్న సిని ఇండుస్త్రి కి మరో దెబ్బ పడింది.అటు ఈ సినిమా ని కొన్న distributors  సర్వ నాశనం అయ్యారు.ఒక పెద్ద హీరో సినిమా ఇంత గోరంగా పరాజయం పాలవడం ఇదే మొదటిసారి. ముందు ముందు రామ్ చరణ్ ఎలాంటి సినిమాలు చేసి audience ని ఒప్పిస్తారో  చూడాలి.

mega family ki "MAA" astram.





మెగా స్టార్ "చిరంజీవి "- కోట్లాది అభిమానులు సంపాదించుకుని ,గత పదేళ్లుగా నo.1హీరో గా వెలుగొందుతున్న కథానాయకుడు .ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకుని తమ్ముడు పవన్ కళ్యాణ్  ,కొడుకు రామ్ చరణ్ తేజ ,మేనల్లుడు అల్లు అర్జున్ సిని రంగ ప్రవేశం చేసారు.ఐతే ఈ మధ్య ఆయన రాజకీయాలు మీద మక్కువ పెంచుకోవటం తో సినిమాలకి స్వస్తి చెప్పారు.ఆయన తర్వాత , సిని ఇండస్త్రి మీద పట్టు పెంచుకోవడానికి కుమారుడ్ని  రేస్ లో దించాడు .మొదటి సినిమా "చిరుత", బాక్స్ ఆఫీసు దెగ్గర బోల్తా పడటం తో  ఆయనగారి ఆక్టింగ్ మీద సందేహాలు వఖ్తమయ్యాయి,అయితే మామ అల్లు అరవింద్ ఎత్తుగద తో టాప్ డైరెక్టర్ రాజమౌళి ని సినిమా చేయడానికి ఒప్పించారు ,అద్బుతమైన గ్రాఫిక్ వర్క్ తో ,అంతకుమించిన స్క్రీన్ ప్లే  తో  రాజమౌళి "మగధీర "సినిమా ని తెలుగు సిని పరిశ్రమలో ఎన్నడు లేని వసూళ్లను  తెప్పించారు .అయితే మెగా ఫ్యామిలీ కి ఒక అస్త్రం ఉంది ,అది "మా"టీవి ,వీళ్ళ ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ టైం అప్పుడు వద్దు మొర్రో అనేంత వరకు ఆ సినిమా కు సంభందించిన ప్రోగ్రామ్లు టెలికాస్ట్ చేసి తల నొప్పి తెప్పిస్తారు.ఆ చానెల్" మగధీర" సినిమా కి చేసిన ప్రచారం అంతా ఇంత కాదు,రోజుకి కనీసం రెండు ప్రోగ్రములైన టెలికాస్ట్ చేసేవారు.దీని వళ్ళ టీవీ చూసే ప్రేక్షకుల్లో curiosity  పెరిగి సినిమా వసూళ్ళకు సహఖరించాయి .ఇది సినిమా వాసూల్లు పెంచుకోవడానికి లేటెస్ట్ అస్త్రం.మనకు తెలిసిన ఛానల్ నైన ,లేక మన సొంత ఛానల్ నైన అడ్డుపెట్టుకుని వసూళ్లు సాదించడం ఇప్పుడు షరా మామూలయిపాయింది .ఆ ఛానళ్ళు ఉన్నంత కాలం సిని హీరోల సినిమాలకి వసూళ్ళ పరంగా ఈ ఇబ్బంది ఉండదు.