Saturday, December 11, 2010
mega power star "o" range love story.
మెగా పవర్ స్టార్ "రామ్ చరణ్ తేజ "లేటెస్ట్ చిత్రం "orange ".రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందించిన మూడోవ చిత్రం.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ,genelia కథానాయికగా ,నాగ బాబు ఈ సినిమా ని నిర్మించారు.దాదాపు 4౦ కోట్ల budget తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దెగ్గర ఘోర పరాజయం మూటగట్టుకుంది .harris జయరాజ్ సూపర్ హిట్ పాటలు అందించినా ఈ సినిమా విజయానికి సహాయం అందించలేకపోయాయి .మొదటి రోజు ఉదయం ఆట నుంచి ఫ్లోప్ టాక్ ని సంపాదించింది .సినిమా లో పస లేకపోవడమే అసలు కారణం అని సిని వర్గాలు అంటున్నాయి.కాగ, రామ్ చరణ్ కి ఆక్టింగ్ రాదనీ కొందరు తేల్చేసారు .అసలే నష్టాల్లో ఉన్న సిని ఇండుస్త్రి కి మరో దెబ్బ పడింది.అటు ఈ సినిమా ని కొన్న distributors సర్వ నాశనం అయ్యారు.ఒక పెద్ద హీరో సినిమా ఇంత గోరంగా పరాజయం పాలవడం ఇదే మొదటిసారి. ముందు ముందు రామ్ చరణ్ ఎలాంటి సినిమాలు చేసి audience ని ఒప్పిస్తారో చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment